Ekalavya Model School Notification 2023 దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో దేశంలో వచ్చే మరో మూడేళ్ళలో 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆదివాసీ విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యం. ఇందులో భాగంగా 38000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్దమైంది. అఫిషియల్ వెబ్ సైట్ కోసం ఈక్రింది చిత్రం మీద క్లిక్ చేయండి.
NOTIFICATION: National Education Society for Tribal Students (NESTS), the Governing Body of NESTS hereby makes the following rules for regulating the method of recruitment in respect of following teaching and non-teaching posts: i) Principal ii) Vice-Principal iii) Post Graduate Teacher (PGT) iv) Trained Graduate Teacher (TGT) v) Art Teacher vi) Music Teacher vii) Physical Education Teacher viii) Librarian ix) Counsellor x) Staff Nurse xi) Hostel Warden xii) Accountant xiii) Senior Secretariat Assistant xiv) Junior Secretariat Assistant xv) Catering Assistant xvi) Driver xvii) Electrician-cum-Plumber xviii) Lab Attendant xix) Gardener xx) Cook xxi) Mess Helper xxii) Chowkidar mill Sweeper
.
Add a Comment